సమస్య : రామ పదాబ్జమే శరణురా యని పల్కెను రావణుం డహో!
పూరణ: రామశరాగ్ని కీలలను రాజ్యము దగ్ధము కాక మున్నె శ్రీ
రాముని ప్రాపు పొందుమని భ్రాత వచింపగ క్రోధనేత్రుడై
రామను గోలుపోయి వని గ్రాలెడు మర్త్యుడు దేవుడేమి? ఏ-
రామ పదాబ్జమే శరణురా? యని పల్కెను రావణుం డహో!

No comments:
Post a Comment