padyam-hrudyam

kavitvam

Tuesday, May 20, 2008

శ్రీ మహా గణాధి పతయే నమః









ఆ.వె. చవితి పండుగంచు సంబరమేపార
బొజ్జగణపతయ్య బొమ్మ పెట్టి
పాలవెల్లి పత్రి పండ్లను గొనితెచ్చి
పూజచేయ నేను పూనుకొంటి.

ఆ.వె. మావి గరిక తులసి మారేడు నేరేడు
జమ్మి దేవదారు జాజి పత్రి
కలువ మల్లె మొల్ల గన్నేరు చామంతి
పూలు తెచ్చి నేడు పూజ చేతు.

Thursday, May 15, 2008

శుభారంభం

నేను ఈ రోజు మా మమ్మీలు సిస్టం లో నా కొసం ఒక బ్లాగును తెరిచాను. సర్వధారి వైశాఖ శుద్ధ ఏకాదశీ గురువారం - 15/05/2008