అక్క - అన్న - వదిన - మామ’
పై పదాలను ఉపయోగించి
రావణునకు మండోదరి చేసిన హితబోధను తెలుపుతూ
పద్యం వ్రాయాలి:
పర పురుషుని సతి యన్నను
వరుసకు నక్కనియొ లేక వదినయొ యనుచున్
చరియింప నెరుగమా మరి
మరియాదయె సీత గోర మహిత గుణాఢ్యా?
పై పదాలను ఉపయోగించి
రావణునకు మండోదరి చేసిన హితబోధను తెలుపుతూ
పద్యం వ్రాయాలి:
పర పురుషుని సతి యన్నను
వరుసకు నక్కనియొ లేక వదినయొ యనుచున్
చరియింప నెరుగమా మరి
మరియాదయె సీత గోర మహిత గుణాఢ్యా?
No comments:
Post a Comment