సమస్య: నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ హరా!
పూరణ:
' నక్రంబుల్ జలగల్ ఝషంబులును సంతానంబు నీకౌ ' హరా!
చక్రీ! కావరె యన్న నిష్ఫల మిదే శాపంబు రాజాధమా!
వక్రా! వేములవాడ భీమ కవి కా బన్నంబు? పొమ్మంచు తా
నాక్రోశించె సభాంతరస్థలిని హాహాకారముల్ రేగగా.

No comments:
Post a Comment