పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
అద్భుతమైన పద్యం. ‘భవాంఘ్రి సరోజ చింత స-త్కర్మ నొనర్ప బూనరు గదా’ అనడం బాగుంది.
గురువుగారూ!ధన్యుడ నైతిని. ధన్యవాదములు.
ధర్మ పథమ్ము వీడి, పర తత్త్వ మెఱుంగక, నైహికమ్ములౌ శర్మపు జాలముం దగిలి, ----------------------మిస్సన్న గారూ చాలా బాగుంది పద్యం.
లక్కరాజు వారూ! చిన్మయ రూపిణి నచ్చినందుకు ధన్య వాదాలండీ.
Post a Comment
4 comments:
అద్భుతమైన పద్యం. ‘భవాంఘ్రి సరోజ చింత స-
త్కర్మ నొనర్ప బూనరు గదా’ అనడం బాగుంది.
గురువుగారూ!
ధన్యుడ నైతిని. ధన్యవాదములు.
ధర్మ పథమ్ము వీడి, పర తత్త్వ మెఱుంగక, నైహికమ్ములౌ
శర్మపు జాలముం దగిలి,
----------------------
మిస్సన్న గారూ చాలా బాగుంది పద్యం.
లక్కరాజు వారూ! చిన్మయ రూపిణి నచ్చినందుకు ధన్య వాదాలండీ.
Post a Comment