padyam-hrudyam

kavitvam

Friday, September 9, 2011

చిన్మయ రూపిణీ !


కౌమారీ యవతారివై నలువకున్ కన్విన్దువై! వాణివై!
శ్రీమంతుండగు పద్మనాభు నెడదన్ క్రీడించు శ్రీ దేవివై!
కామారీ తను తాప హారిణివియై! కాత్యాయనీ రూపివై !
రామా! చిన్మయ రూపిణీ! రసధునీ! రంజిల్లవే నిత్యమున్!

1 comment:

హనుమంత రావు said...

ముగురమ్మల మూలపుటమ్మ ఎదుటనిలిచి ఎద నిండింది. అమ్మను ఇన్నివిధాలుగా
ఆవిష్కరిస్తున్న మిస్సన్నగారి మిత్రబృందంలో నేనూ ఒకడ్ని..అంతకన్న ఏం కావాలి?