padyam-hrudyam

kavitvam

Sunday, September 25, 2011

చిన్మయ రూపిణీ !


పోదురు భార్య, బిడ్డలును, పోదురు బంధు సహోదరాళియున్
పోదురు సేవకీ జనము, పోవును సంపద, ప్రాణ
మానముల్
పోదుసుమా త్వదీయ పద పూజల గల్గు ఫలమ్మనంతమై!
సాధు జనావనీ! శరణు శంకరి! చిన్మయ రూపిణీ ! ఉమా!

2 comments:

గోలి హనుమచ్చాస్త్రి said...

ఆర్యా ! విజయ దశమి శుభాకాంక్షలు.
నిజంగా మీ ' చిన్మయ రూపిణి ' ని చూస్తుంటే ' కాళ హస్తీశ్వర' (శతకం) దర్శనం లా ఉంటుందండీ !

మిస్సన్న said...

మిత్రమా చాలా సంతోషం.
మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు.
కాళ హస్తీశ్వర శతకమునకూ నా పద్యాలకూ హస్తి మశకాన్తరమున్నది.
అయినా ' చిన్మయ రూపిణి ' కాళ హస్తీశ్వరుని వామ భాగమే కదా!