padyam-hrudyam

kavitvam

Friday, August 12, 2011

చిన్మయ రూపిణీ !


ఇంద్రు సురాధిపత్యమును, ఈశు పురాంతక శక్తియుక్తులున్,
చంద్రుని కాంతులున్, సవితృ సంక్రమణంబులు , చక్రి లక్ష్మియున్,
సంద్రపు లోతులున్, శ్రుతులు స్రష్టకు నీ కరుణా ప్రసాదముల్!
చంద్ర కళాధరీ ! జనని ! శాంకరి ! చిన్మయ రూపిణీ ! పరా !

1 comment:

హనుమంత రావు said...

అంతా నీవే తల్లీ.... చాలా బాగా వ్రాసావయ్యా.... 'సవితృ సంక్రమణంబులు' అనడంలో మా మిస్సన్నగారి ప్రత్యేకత కనబడుతోందనిపిస్తున్నది నా చిన్నిబుర్రకు.