అన్ని పద్యాలు చాలా బావున్నాయి..ఈరోజే నీ బ్లాగులోకి వచ్చాను. ఈ పద్యంలో "దుగ్ధములానునాడె.... పాదము మరీ బాగుంది.. దుర్మార్గపు ఆలోచనలు ముందు పుట్టాకనే మనం పుట్తున్నాము...నీ భావస్ఫూర్తి, పద్యాలఅల్లిక.. సెహభాష్.... చిన్మయరూపిణి అనుగ్రహం నీకు పూర్తిగా వుంది.
మిస్సన్న గారూ !ఈ రోజే మీ బ్లాగు చూచాను. చాలా బాగుంది. అమ్మను జూచితిగా పలు బొమ్మల లో నందముగను, పొంగితి గా ; ప ద్యమ్ముల చిన్మయ రూపిణి నిమ్ముగ నే గాంచి నాడ, నేడే యనఘా !
5 comments:
మిస్సన్న గారూ ఎంత మధురంగా చెప్పారు
"ముగ్ధ మనోహరాకృతిని మోహమునన్ బడద్రోసి శంభునిన్,"
వారెవ్వా
లక్కరాజు వారూ ధన్యవాదాలు.
జనని చెప్పించిన మాటలవి.
అన్ని పద్యాలు చాలా బావున్నాయి..ఈరోజే నీ బ్లాగులోకి వచ్చాను. ఈ పద్యంలో "దుగ్ధములానునాడె....
పాదము మరీ బాగుంది.. దుర్మార్గపు ఆలోచనలు ముందు పుట్టాకనే మనం పుట్తున్నాము...నీ భావస్ఫూర్తి, పద్యాలఅల్లిక.. సెహభాష్.... చిన్మయరూపిణి అనుగ్రహం నీకు పూర్తిగా వుంది.
అయ్యా హనుమంతరావు గారూ ధన్యుణ్ణి.
మిస్సన్న గారూ !ఈ రోజే మీ బ్లాగు చూచాను. చాలా బాగుంది.
అమ్మను జూచితిగా పలు
బొమ్మల లో నందముగను, పొంగితి గా ; ప
ద్యమ్ముల చిన్మయ రూపిణి
నిమ్ముగ నే గాంచి నాడ, నేడే యనఘా !
Post a Comment