padyam-hrudyam

kavitvam

Monday, January 14, 2013

రావమ్మా యిదే స్వాగతమ్ము....



 



ఏ వాటిన్ గన భోగిమంటలు ప్రభల్ యింటింట ధాన్యంబులున్
భావాలన్ ప్రకటించు రంగవళి పూబంతుల్ మరిన్ గొబ్బియల్
ఠీవిన్నాడెడు గంగిరెడ్లు జియరున్ డెందంబు లుప్పొంగగా
రావమ్మా! యిదె స్వాగతమ్ము శుభ సంక్రాంతీ! జనాహ్లాదినీ!

No comments: