సమస్య :
గురువును దీవింప గల్గు కోటి శుభంబుల్.
పూరణ :
గురువే మాతా పితరులు
గురువే దైవమ్ము ధనము కొల్వుము వత్సా
గురుతర భక్తి శ్రద్ధల
గురువును దీవింప గల్గు కోటి శుభంబుల్.
గురువును దీవింప గల్గు కోటి శుభంబుల్.
పూరణ :
గురువే మాతా పితరులు
గురువే దైవమ్ము ధనము కొల్వుము వత్సా
గురుతర భక్తి శ్రద్ధల
గురువును దీవింప గల్గు కోటి శుభంబుల్.
2 comments:
ఆర్యా ! నలు"గురు" మెచ్చుట "కందము"గా నున్న పద్యం చెప్పారు.. బాగుంది.
హనుమచ్చాస్త్రి గారూ ! మీ ప్రశంస యెంతో ఆహ్లాదాన్నిచ్చింది.
Post a Comment