పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
ఆర్యా ! విజయ దశమి శుభాకాంక్షలు.నిజంగా మీ ' చిన్మయ రూపిణి ' ని చూస్తుంటే ' కాళ హస్తీశ్వర' (శతకం) దర్శనం లా ఉంటుందండీ !
మిత్రమా చాలా సంతోషం.మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు.కాళ హస్తీశ్వర శతకమునకూ నా పద్యాలకూ హస్తి మశకాన్తరమున్నది.అయినా ' చిన్మయ రూపిణి ' కాళ హస్తీశ్వరుని వామ భాగమే కదా!
Post a Comment
2 comments:
ఆర్యా ! విజయ దశమి శుభాకాంక్షలు.
నిజంగా మీ ' చిన్మయ రూపిణి ' ని చూస్తుంటే ' కాళ హస్తీశ్వర' (శతకం) దర్శనం లా ఉంటుందండీ !
మిత్రమా చాలా సంతోషం.
మీకు కూడా విజయ దశమి శుభాకాంక్షలు.
కాళ హస్తీశ్వర శతకమునకూ నా పద్యాలకూ హస్తి మశకాన్తరమున్నది.
అయినా ' చిన్మయ రూపిణి ' కాళ హస్తీశ్వరుని వామ భాగమే కదా!
Post a Comment