padyam-hrudyam

kavitvam

Thursday, July 26, 2012

చిన్మయ రూపిణీ !



శ్రీ కాంచీ నగరీ విహార రసికా! శ్రీ చక్ర సంచారిణీ !
ఏకామ్రేశ్వర మానసాబ్జ నిలయా ! హ్రీం మంత్ర బీజాక్షరీ !
రాకా చంద్ర సమాన  దివ్య వదనా ! రాజాధిరాజేశ్వరీ !
నాకున్ చిన్మయ రూపిణీ ! వలదులే నాకమ్ము నిన్నున్ వినా  !

No comments: