ఆంglaవtsaరాdi
కం. విష్యూ హ్యాపీ న్యూ యియ-
రిష్యూ సాల్విల్బి సాల్వు డెర్లీ దిసియర్
బిష్యూర్ టూస్పెండ్ క్రంచింగ్ కాష్యూస్ మైఫ్రండు! టైము కంఫర్టబ్లీ !
*********************************************
wish you happy new year
issues all will be solved early this year
be sure to spend crunching
cashews my friend! time comfortably !
4 comments:
baagundee ! meeku kooda happy new year
పరుచూరి వంశీ కృష్ణ గారూ స్వాగతం. ధన్యవాదాలు.
మిస్సన్న గారూ! మీ ఆంగ్ల వత్సరాది శుభా కాంక్షలు ఆలస్యము గా చూచు చున్నాను.
ఆంగ్ల స్క్రిప్ట్ కం(ద) పద్యము క్రొత్త ప్రయోగము ...చాలా బాగుంది.
కోలా వెరి పాటలా.. మీ పద్యం ఇంకోలా వెరి గుడ్డు..
హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
Post a Comment