పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
అర్థమడిగావు, ఙ్ఞానమడిగావు, పరమూ అడిగావు...బాగుంది..ఏదిచ్చినాముగ్గురమ్మలూ ఇవ్వాలి...ముగురమ్మల మూలపుటమ్మ ఇవ్వాలి.మకుటం మార్చావేమి? శతకం పూర్తయ్యాక క్రొత్త శతకమా?
అయ్యా గురువుగారూ నాకున్న అల్ప పరిజ్ఞానానికి ' చిన్మయ రూపిణి ' చివరి పాదంలో కనుపించి కనువిందు చేస్తోంది. అంతే. మకుటాన్ని తనలోకంలోనే ఉంచుకున్నదా జనని.
Post a Comment
2 comments:
అర్థమడిగావు, ఙ్ఞానమడిగావు, పరమూ అడిగావు...బాగుంది..ఏదిచ్చినా
ముగ్గురమ్మలూ ఇవ్వాలి...ముగురమ్మల మూలపుటమ్మ ఇవ్వాలి.
మకుటం మార్చావేమి? శతకం పూర్తయ్యాక క్రొత్త శతకమా?
అయ్యా గురువుగారూ నాకున్న అల్ప పరిజ్ఞానానికి
' చిన్మయ రూపిణి ' చివరి పాదంలో కనుపించి కనువిందు చేస్తోంది. అంతే. మకుటాన్ని తనలోకంలోనే ఉంచుకున్నదా జనని.
Post a Comment