పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
మీ బ్లాగు పేరుకు తగినట్లే పద్యం హృద్యంగా ఉంది. చివరిపాదంలో అన్ని సంబోధనల మధ్య ‘విను’ శబ్దం పానకంలో పుడకలా ఉంది. దానికి అన్వయమూ లేదు. పార్వతికి ‘శివ’ అనే పేరు కూడా ఉంది కదా. ‘విను’ స్థానంలో ‘శివ’ పెడితా బాగుంటుందని నా సలహా.
గురువుగారూ ధన్యోస్మి! మీ సలహా శిరోధార్యం. వెంటనే పద్యాన్ని సవరిస్తున్నాను. భవదీయుడు-మిస్సన్న.
Post a Comment
2 comments:
మీ బ్లాగు పేరుకు తగినట్లే పద్యం హృద్యంగా ఉంది.
చివరిపాదంలో అన్ని సంబోధనల మధ్య ‘విను’ శబ్దం పానకంలో పుడకలా ఉంది. దానికి అన్వయమూ లేదు. పార్వతికి ‘శివ’ అనే పేరు కూడా ఉంది కదా. ‘విను’ స్థానంలో ‘శివ’ పెడితా బాగుంటుందని నా సలహా.
గురువుగారూ ధన్యోస్మి! మీ సలహా శిరోధార్యం. వెంటనే పద్యాన్ని సవరిస్తున్నాను. భవదీయుడు-మిస్సన్న.
Post a Comment