padyam-hrudyam

kavitvam

Friday, April 29, 2011

చిన్మయ రూపిణీ!




















మున్మహిషాసురున్ దునిమి మూడు జగమ్ముల నేలవే కృపన్
సన్ముని దేవ సంఘములు సంస్తుతి సేయ భవాని! చండికా!
జన్మము ధన్యమై, తనువు ఝల్లన, మానస ముల్లసిల్లగా
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!

1 comment:

రాఘవ said...

తన్మన జన్మముల్? అర్థం కాలేదండీ. నాకు అర్థంకాని ఈ భాగం ప్రక్కనపెడితే, పద్యం చక్కగా ఉంది.