padyam-hrudyam

kavitvam

Wednesday, August 30, 2017

తెలుగు






తెలుగు రాని వాడు, తెలుగు నేర్వని వాడు,
తెలుగు పలుకుబడుల తియ్యదనము
తెలుగు నేల బుట్టి తెలియని మూర్ఖుడు
కలుగ తెలుగుతల్లి కడుపు చేటు!

No comments: