padyam-hrudyam

kavitvam

Friday, August 25, 2017



దండమయా విఘ్నేశ్వర!
దండమయా శంభు పుత్ర! దండము వరదా!
దండమయా గౌరీ సుత!
దండమయా నీకు నెపుడు దండము గణపా!

No comments: