పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
అమ్మ నిజస్వరూపము, సమంచిత తత్వము గాంచినారు.మీకమ్మని పద్య భావనను గాంచక యుండుదురే త్రిమూర్తులున్?సమ్మతి తోడ సత్కవులు చాలగ మెత్తురు మీదు పద్యమున్.అమ్మ కటాక్షమబ్బి, పరమాద్భుత శక్తిని కన్న మిస్సనా!
ఆర్యా! ధన్యోస్మి.
Post a Comment
2 comments:
అమ్మ నిజస్వరూపము, సమంచిత తత్వము గాంచినారు.మీ
కమ్మని పద్య భావనను గాంచక యుండుదురే త్రిమూర్తులున్?
సమ్మతి తోడ సత్కవులు చాలగ మెత్తురు మీదు పద్యమున్.
అమ్మ కటాక్షమబ్బి, పరమాద్భుత శక్తిని కన్న మిస్సనా!
ఆర్యా! ధన్యోస్మి.
Post a Comment