పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
చిక్కిన భక్తిప్రపత్తుల,చక్కని పద్యమ్ము చెప్పి,సదమల భక్తిన్,మ్రొక్కిన,యా తల్లి మీకిడు!లెక్కకు మిక్కిలిగ పద్య లేఖన శక్తుల్.
సోముడు నర్కుడు వెల్గుల సేమమ్ముగ లోకములకు చేసెడి రీతిన్ ప్రేమగ విద్యా గంధము నీమముతో పంచు మీకు నెనరులు గొనుడీ.
మన్మథదగ్ధలోచనుని మాలిమి ప్రేయసి....ఎంత బాగా వ్రాసావయ్యా...సెహబాస్
మిస్సన్నగారూ, చింతా వారిని కలుసుకున్నారా? వారెంతో స్నేహశీలురు, సహృదయులు. తప్పక కలుసుకొని ఆ విశేషాలను తెల్పండి. సోమార్క గారూ,పద్యరచనా ప్రావీణ్యం గల మిమ్మల్ని ఒకసారి "శంకరాభరణం" వీక్షించవలసిందిగా మనవి.
గురువుగారూ ఈ రోజు శ్రీ చింత వారిని కలుసుకొందా మనుకొంటున్నాను. ధన్యవాదాలండీ.
Post a Comment
5 comments:
చిక్కిన భక్తిప్రపత్తుల,
చక్కని పద్యమ్ము చెప్పి,సదమల భక్తిన్,
మ్రొక్కిన,యా తల్లి మీకిడు!
లెక్కకు మిక్కిలిగ పద్య లేఖన శక్తుల్.
సోముడు నర్కుడు వెల్గుల
సేమమ్ముగ లోకములకు చేసెడి రీతిన్
ప్రేమగ విద్యా గంధము
నీమముతో పంచు మీకు నెనరులు గొనుడీ.
మన్మథదగ్ధలోచనుని మాలిమి ప్రేయసి....ఎంత బాగా వ్రాసావయ్యా...సెహబాస్
మిస్సన్నగారూ,
చింతా వారిని కలుసుకున్నారా? వారెంతో స్నేహశీలురు, సహృదయులు. తప్పక కలుసుకొని ఆ విశేషాలను తెల్పండి.
సోమార్క గారూ,
పద్యరచనా ప్రావీణ్యం గల మిమ్మల్ని ఒకసారి "శంకరాభరణం" వీక్షించవలసిందిగా మనవి.
గురువుగారూ ఈ రోజు శ్రీ చింత వారిని కలుసుకొందా మనుకొంటున్నాను. ధన్యవాదాలండీ.
Post a Comment