తెలంగాణకు శుభాకాంక్షలు
పాడరా పాడరా మన పాటా.........
జన తెలంగాణమని ప్రతినోటా.......
కోటి ఆశలు నింపుక గుండెలోన స్వంత రాష్ట్రమ్ము కోసమై పరితపించి నారు మీ కలల్ ఫలియించి తీరుగాక శాంతి ధామమై తెలగాణ కాంతులీన.
తెలంగాణ సోదర సోదరీమణులకు
స్వరాష్ట్రావతరణ శుభాకాంక్షలు!
2 comments:
ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు
Rome Neo గారూ! స్వాగతం. మనిషిని ఎప్పుడైనా సరే సహనశీలత, సౌభ్రాతృత్వం మాత్రమే అందలాన్ని ఎక్కిస్తాయి. దీనికి చరిత్రలో ఎన్నో నిదర్శనాలు కనుపిస్తాయి. ఆ సుగుణాలను కాదను కొన్ననాడు పతనం దానంతట అదే తప్పదు. ధన్యవాదాలు.
Post a Comment