padyam-hrudyam

kavitvam

Friday, March 23, 2012

సంతత సమ్మద ప్రియ......


" ఎంత కఠోర మా గళము! ఏమది కోయిలె? ఎంత తొందరో!
వింత! చిగిర్చె మావియును! వేములు పూచెను! వెల్గె ధాత్రి! నీ
వంతిక రమ్ము! తాళను రవంత " యనెన్ తలయూచి శైత్యమున్!
సంతత సమ్మద ప్రియ వసంతము వచ్చె దిగంత కాంతమై!

No comments: