padyam-hrudyam

kavitvam

Monday, October 26, 2026

వాల్మీకి జయంతి 2026

 


కం.పుట్టం బుట్టిన పుణ్యుఁడు

పట్టుగ వెలయించె రామభద్రుని చరితన్

గట్టిగఁ బఠించు వారికిఁ

బుట్ట లయినఁ బాపరాశి పుచ్చి సుగతులౌ.

No comments: