పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
విష్ణో స్సంగతికారిణీ హరజటాజూటాటవీచారిణీ
ప్రాయశ్చిత్తనివారిణీ జలకణైః పుణ్యౌఘవిస్తారిణీ
భూభృత్కందరదారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ
శ్రేయస్సర్గవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ.
- మహాకవి కాళిదాసు
Post a Comment
No comments:
Post a Comment