పద్యము తెలుగుల స్వంతము హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా పద్యము కవితల కాద్యము సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్.
భలే :)
రాఘవ గారూ నా బ్లాగును దర్శించినందుకు ధన్యవాదాలు.
Post a Comment
2 comments:
భలే :)
రాఘవ గారూ నా బ్లాగును దర్శించినందుకు ధన్యవాదాలు.
Post a Comment